ఫిబ్రవరి 16 - 19 వరకు మహా జాతర

కోటిన్నర మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం

ఫిబ్రవరి 16న కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు

17న మేడారం సమీపంలోని చిలుకల గుట్ట నుంచి సమ్మక్క దేవత

18న అమ్మవార్లకు భక్తుల మొక్కులు

19న పూజలు నిర్వహించిన అనంతరం వన ప్రవేశం

జాతరకు రూ.75 కోట్లు మంజూరు

భక్తులందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి