దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

దానిమ్మలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి

దానిమ్మ ఆకులు, పూలు, పండ్లు, గింజలు, బెరడు ఔషధంగా ఉపయోగపడతాయి

దానిమ్మలో మిటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, పోటాషియం, ఫైబర్ ఉంటాయి

శరీరంలోని కొలెస్ట్రాల్ నియంత్రణ, బ్యాడ్ కొలెస్ట్రాలను తగ్గించుకోవచ్చు

దానిమ్మ పండుతోపాటు పువ్వు వల్ల అనేక ప్రయోజనాలు

దానిమ్మ పువ్వును తింటే ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందవచ్చు

దానిమ్మ పువ్వును తేనెలో కలిపి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు

నీళ్ల విరేచనాలు, నోటిపూత తగ్గించడానికి ఉపయోగిస్తారు

సహజ యాస్పిరిన్‌గా పనిచేసి రక్తసరఫరాను వేగవంతం చేస్తుంది