కలోంజీ గింజలు.. ఆరోగ్యాలనిచ్చే గనులు..

కలోంజీ గింజలను మంగారెల్లా లేదా ఉల్లిపాయ విత్తనాలు అని కూడా అంటారు..

కలోంజీ గింజలను ఆంగ్లంలో నిగెల్లా సాటివా (Nigella Sativa) అని అంటారు.

కలోంజిని ఆయుర్వేదంలో చాలా విశేషమైన మూలికగా చెబుతారు..ఈ గింజలు చూడటానికి నల్ల నువ్వుల్లా కనిపిస్తాయి.

కలోంజి లో అనేక పోషకాలు , న్యూట్రిషన్లు, విటమీన్స్, ఫాట్ వంటివి ఉన్నాయి. అనేక వ్యాధుల నివారణలో చాలా ప్రయోజకరి..

కలోంజి విత్తనాలలో ఫైబర్స్, అమైనో ఆమ్లాలు, ఇనుము, సోడియం, కాల్షియం మరియు పొటాషియం,విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ బి12, నియాసిన్, విటమిన్ సి. మొదలైన విటమిన్లు ఉంటాయి.

కడుపు లో నులిపుర్గులను తొలిగించడంలో  కలోంజి చాలా ఉపయోగపడుతుంది..

డయాబెటిక్స్ అదుపులో ఉంచడం కలోంజి చక్కటి ఔషధం..

మొటిమలను తగ్గించడంలో కలోంజి గింజలు భలే భలే పనిచేస్తాయి..

కలోంజి గింజలు దగ్గు మరియు ఉబ్బసం నివారిస్తాయి..

గుండె జబ్బుల సమస్యల నివారణకు కలోంజి ఉపయోగపడతాయి..

బరువు తగ్గించటంలో కలోంజి గింజలు వెరీ వెరీ బెస్ట్..

డెలివరీ తర్వాత .. బలహీనత తగ్గించి శక్తిని చేకూరుస్తాయి..

కంటి చూపును మెరుగుపరచటంలో..  కలోంజి మంచి స్పెషలిస్టు..

కొలెస్ట్రాల్‌ తగ్గించటలో కలోంజి గింజలు మంచి ప్రయోజనకారి...

దంతాల బలహీనత తగ్గిస్తాయి.. దంతాలు బలంగా ఉండేలా చేస్తాయి..