హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు తీసుకోవాల్సిన మందులు

తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు

అజిత్రోమైసిన్ (Azithromycin) ట్యాబ్లెట్..  ఉదయం ఒకటి..  5 రోజుల కోర్సు

పారాసెటమాల్ (Paracetamol)..  ఉదయం ఒకటి, రాత్రి ఒకటి..  5 రోజులు

లెవోసెటిరిజైన్ (Levocetirizine)..  రాత్రి ఒకటి… 5 రోజులు

రానిటిడైన్ (Ranitidine).. ఉదయం ఒకటి.. 5 రోజులు

విటమిన్ సి ట్యాబ్లెట్లు.. ఉదయం ఒకటి.. 5 రోజులు

మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు.. ఉదయం ఒకటి.. 5 రోజులు

విటమిన్-డి.. ఉదయం ఒకటి.. 5 రోజులు

డాక్టర్ సలహాతో మాత్రమే ఈ మందులు తీసుకోవాలి