మలయాళీ ముద్దుగుమ్మ  మీరా జాస్మిన్ బర్త్ డే ఫిబ్రవరి 15

'సూత్రధరణ్' సినిమాతో 2001లో మలయాళం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది

శివాజీ సరసన 'అమ్మాయి బాగుంది' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది

గుడుంబా శంకర్, భద్ర, పందెంకోడి, గోరింటాకు.. సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది

నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్, కేరళ, తమిళనాడు ప్రభుత్వ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులు సాధించింది

2014లో అనిల్ జాన్ టైటస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత విడాకులు కూడా తీసుకున్నారు

2016 నుంచి సినిమాలకి దూరంగా ఉన్న మీరా జాస్మిన్ తాజాగా రీఎంట్రీకి సిద్ధమైంది

ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ 40 ఏళ్ళ వయసులోనూ బోల్డ్ ఫొటోలతో అదరగొడుతుంది

అన్ని భాషల్లో తన రీఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది మీరా జాస్మిన్. ప్రతుతం మలయాళంలో ఒక సినిమాకి ఓకే చెప్పింది.