అతి పొడవైన కాళ్లున్న సుందరి ఎకటెరినా గురించి తెలుసా?
ప్రపంచంలోనే అతి పొడవైన కాళ్లున్న మహిళ.. ఎకటెరినా లిసినా
ఈమె రష్యాకు చెందిన మోడల్
పెంజాలో అక్టోబర్ 15, 1987న జన్మించింది
అతి పొడవైన కాళ్లతో గిన్నిస్ బుక్లో కూడా చోటు దక్కించుకుంది
ఈమె ఎత్తు 6.9 అడుగులు. ఎకటెరినా పాదాల సైజ్ 13
ఎకటెరినా కాళ్లు ఒక్కోటి 52.4 అంగుళాల పొడవున్నాయి
ఈమె తల్లిదండ్రులు ఇద్దరూ 6 అడుగులకంటే ఎక్కువ ఎత్తు ఉంటారు
ఈమె బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా
2008 ఒలింపిక్స్లో రష్యాకు కాంస్య పతకం కూడా తెచ్చింది