గ్రామీ అవార్డ్స్ వేదికపై మెరిసిన మన తారలు

సంగీతానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైనవి గ్రామీ అవార్డ్స్

65వ గ్రామీ అవార్డ్స్ ప్రదానోత్సవం ఆదివారం లాస్ ఏంజెల్స్‌లో జరిగింది

ఈ కార్యక్రమానికి హాజరైన కొందరు భారత సంతతి వ్యక్తులు వీళ్లే

గురుజస్ ఖల్సా

అనౌష్క శంకర్

కబీర్ సెహగల్

రిక్కీ కేజ్

అన్నెట్టె ఫిలిప్