Chiranjeevi Birthday Special

చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ రాబోయే  మూడు సినిమాల  రిలీజ్ డేట్స్  ప్రకటించారు

మోహనరాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న  'గాడ్ ఫాదర్' సినిమా దసరా కానుకగా 2022 అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ అవ్వనుంది

మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోళాశంకర్' సినిమా 2023 ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.