అందాల భామ మెహ్రీన్ పిర్జాదా..

నాని కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.

ఆ తరువాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ వచ్చింది.

చివరిగా F3 మూవీతో హిట్ అందుకున్న ఈ భామ..

ఇప్పుడు 'స్పార్క్' అనే బై లింగువల్ మూవీలో నటిస్తుంది.

తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో మెహ్రీన్..

గ్రీన్‌ అవుట్ ఫిట్‌లో పరువాలు ఒలికిస్తూ మాయ చేస్తుంది.