హీరోయిన్ మెహ్రీన్ 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' సినిమాతో..

సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్న మెహ్రీన్..

తాజాగా కన్నడ పరిశ్రమలోకి కూడా అడుగు పెడుతుంది.

ఇక సోషల్ మీడియాతో అభిమానులకు దగ్గర ఉండే మెహ్రీన్..

తాజాగా చీర కట్టులో మెస్మరైజ్ చేస్తుంది.

శారీలో బుట్టబొమ్మలా ఉన్న మెహ్రీన్‌ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

దీంతో ఫాన్స్ లైక్స్ కొడుతూ ఆ ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు.