గోవాలో ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్..

తెలుగు, తమిళ్, పంజాబీ సినిమాలతో మెప్పించింది మెహ్రీన్.

తెలుగులో చివరిసారిగా F3 సినిమాలో కనిపించింది.

మెహ్రీన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. 

తాజాగా ఇలా వెకేషన్ కి గోవాకు వెళ్లి సందడి చేస్తోంది.