మానసిక ఆరోగ్యం కోసం సాత్వికాహారం తినాలి

అప్పుడే ఒత్తిళ్లను సమర్థంగా ఎదుర్కోగలం

విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తుంది

అది కేంద్ర నాడీవ్యవస్థ కార్యకలాపాలను నియంత్రిస్తుంది

కేంద్ర నాడీ వ్యవస్థ లోపాలతో కుంగుబాటు

విటమన్ డీ అందితే డిప్రెషన్ బారినపడరు

విటమిన్ సీ కూడా చాలా ముఖ్యం

ఆందోళన, కుంగుబాటు తగ్గుతాయి

బీ విటమిన్లలో ఉండే పదార్థాలూ ఉపయోగం

భావోద్వేగాలను జింక్ నియంత్రిస్తుంది