హైఎండ్ స్మార్ట్‌ఫోన్ షావోమి 12 Pro 5G ఫోన్  విడుదల చేసిన ఎంఐ

షావోమి సిరీస్‌లోనే హైఎండ్ ఫోన్ 12 Pro

6.73" అంగుళాల 120Hz 10-బిట్ 2K+  AMOLED డిస్ప్లే

50MP + 50MP + 50MP OIS ఫ్లాగ్‌షిప్ కెమెరాతో వచ్చిన 12 Pro

పవర్ ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 14nm 3.0GHz సామర్ధ్యం కలిగిన ప్రాసెసర్ 

120W హైపర్‌ఛార్జ్, 50W వైర్‌లెస్ టర్బో ఛార్జింగ్ సౌకర్యం కలిగిన 12 Pro

హర్మాన్/కార్డన్ బ్రాండెడ్ ఆడియోతో క్వాడ్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి

12GB+256GB వేరియంట్ ధర ₹66,999 8GB+256GB వేరియంట్ ధర ₹62,999