తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

హైదరాబాద్‌లో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి

50 ఎకరాల్లో రూ.15వేల కోట్ల పెట్టుబడితో అతిపెద్ద డేటా సెంటర్

పుణె, ముంబై, చెన్నైలలో మైక్రోసాఫ్ట్‌కు డేటా సెంటర్లు

వీటికి అదనంగా నాలుగో డేటా సెంటర్‌ హైదరాబాద్‌

2025 నాటికి  అందుబాటులోకి

అమెరికాలోని రేమండ్‌లో ఉన్న డేటాసెంటర్‌ కంటే ఇదే పెద్దది

రాష్ట్ర ఐటీ రంగానికి మరింత ఊపు

పెరగనున్న ఉద్యోగ అవకాశాలు

మైక్రోసాఫ్ట్‌ రాకతో హైదరాబాద్ కు రానున్న మరిన్ని కంపెనీలు