మనల్ని తరచూ వేధించే అనారోగ్య సమస్యల్లో తలనొప్పి ఒకటి.
తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి.
వంటింట్లో సహజసిద్ధమైన పదార్థాలను ఉపయ
ోగించి తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
అల్లం ముక్కను ఉపయోగించి తలనొప్పి నుంచి బయటపడొచ్చు.
రెండు ఇంచుల అల్లం ముక్కను శుభ్రపరిచి ముక్కలుగా చేసుకోవ
ాలి.
ముక్కలను గిన్నెలోకి తీసుకుని దానిలో ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని, చిటికెడు ఉప్పును వేసి కలపాలి.
ఈ గిన్నెను ఎండ తగిలే ప్రాంతంలో 2 నుండి 3 గంటల పాటు ఉంచాలి.
ఈ అల్లం ముక్కలను తీసుకుని నమిలి మింగాలి.
ఇలా చేయడం వల్ల వెంటనే తలనొప్పిని తగ్గ
ించుకోవచ్చు.
వీటిని ముందుగానే తయారుచేసుకొని ఫ్రిజ్ లో ఉంచి కూడా నిల్
వ చేసుకోవచ్చు.