మధుమేహులు కొన్ని తృణధన్యాలు తినాలి

అవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న మిల్లెట్లు తినాలి

ఈ మిల్లెట్లు రక్తంలోని చక్కెరను శోషిస్తాయి

జొన్నరొట్టెలు తినాలి

జొన్నలు గ్లూటెన్ రహిత ధాన్యం

రాగులు తీసుకోవాలి

సజ్జలు తింటే మంచిది

బార్లీ చక్కెర పెరుగుదలను నివారిస్తుంది

కొలెస్ట్రాల్‌నూ నియంత్రిస్తుంది