డిసెంబర్‌ 27న 56వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్న సల్మాన్‌

పాన్వేల్‌లోని ఫాంహౌస్‌లో  జరిగిన బర్త్‌డే వేడుక

సల్మాన్‌కు కోట్ల రూపాయల గిఫ్ట్స్ ఇచ్చిన స్నేహితులు, బంధువులు

రూ.3 లక్షల బ్రాస్‌లెట్‌ని గిఫ్ట్‌గా ఇచ్చిన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌

రూ.8 లక్షల డైమాండ్‌ బ్రాస్‌లెట్‌ను బహుమతి ఇచ్చిన సంజయ్‌ దత్‌

అనిల్‌కపూర్‌ రూ.29లక్షల జాకెట్‌,  జాక్వెలిన్‌ రూ.12 లక్షల స్పెషల్‌ వాచ్‌

సల్మాన్ సోదరి అర్పిత రూ.15-17 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌

అర్పిత భర్త ఆయుష్ రూ.75,000 బంగారు గొలుసు

సల్మాన్ సోదరులు సోహైల్, అర్బాజ్  రూ.3 కోట్ల బీఎండబ్ల్యూ, ఆడీ కార్లు

సల్మాన్‌ తండ్రి సలీమ్‌ ఖాన్‌ జుహులో రూ.12 కోట్లు విలువ చేసే అపార్ట్‌మెంట్‌