మధ్యప్రదేశ్ లో డైనోసార్ రాతి గుడ్లు లభ్యం

బడవానీ అడవిలో 10 డైనోసార్ రాతి గుడ్లు

ఒక గుడ్డు 40 కేజీలు ఉండగా, మిగిలినవి 25 కేజీలు ఉన్నాయి

పురాతన శిల్పాలు, కోటలపై పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ డిపి.పాండే సర్వే

శాస్త్రవేత్త డాక్టర్ డిపి.పాండేకు రాతి గుడ్లు కనిపించాయి

కోటి సంవత్సరాల కిందటి డైనోసార్ గుడ్లుగా గుర్తించారు

ఈ గుడ్లను ఇండోర్ మ్యూజియంలో ఉంచనున్నారు

భూమిపై అతి పెద్ద ప్రాణులుగా డైనోసార్లకు గుర్తింపు

చాలా కాలం క్రితమే డైనోసార్లు అంతరించిపోయాయి

శిలాజీకరణ రూపంలో బయటపడుతున్న డైనోసార్లు గుడ్లు