నల్ల తుమ్మ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు

మగవారిలో సంతానలేమి సమస్యలను తగ్గిస్తుంది

సంతాన లేమి సమస్యలకు దివ్య ఔషధంగా పని చేస్తుంది

తుమ్మ జిగురు పొడిని నెయ్యిలో వేయించి తింటే వీర్య కణాలు వృద్ధి

తుమ్మచెట్టు పూలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

నల్లతుమ్మ బెరడు కషాయం పుక్కిలిస్తే అల్సర్లు తగ్గుతాయి

నల్లతుమ్మ కాయల రసాన్ని మినుములతో ఔషధంగా చేసి పాలతో కలిపి తాగితే

నరాల బలహీనత, వీర్య నష్టం, శీఘ్ర స్కలనం వంటి సమస్యలు పరిష్కారం

బెరడు కషాయం తాగడం వల్ల బలాన్నిస్తుంది

బెరడు కషాయం నోట్లో వేసుకుని పుక్కిలిస్తే రోగ నిరోధక శక్తి పెంపు