సింహాద్రి అప్పన్న సేవలో మంత్రి రోజా

ఏపీ మంత్రి రోజా సెల్వమణి తాజాగా సింహాద్రి అప్పన్నని దర్శించుకొని స్వామి వారి సేవలో పాల్గొన్నారు.