తెలుగు అమ్మాయి అయిన శోభిత.. మిస్ ఇండియాగా గుర్తింపు సంపాదించుకుంది.
ఆ తరువాత హిందీ సినిమాలతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ..
తెలుగులో గూఢచారి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం నార్త్ టు సౌత్ సినిమాల్లో నటిస్తున్న శోభిత..
మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది.
తాజాగా ఈ మిస్ ఇండియా సోయగాలు ఆరబోస్తూ..
బ్లాక్ డ్రెస్‌లో మత్తెకించే కళ్ళతో కుర్రాళ్ళ మనసు బ్లాక్ చేస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.