ఉదయం ఆకలిగా ఉన్నప్పుడు ఎవరితోనూ వాదనలు పెట్టుకోకండి.

అది గొడవలకు  దారితీయొచ్చు.

కడుపులో కొంత ఆహారం ఉంటే కోపం తగ్గిపోతుంది.

కాబట్టి తిన్న తర్వాత చర్చలు పెట్టుకోండి.

ఆకలితో నిద్రపోకండి.

అలా చేస్తే ఆకలి ఇంకా పెరుగుతుంది.

నిద్రలేవగానే ఎక్కువగా ఆహారం తింటారు.

ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉంది.

పుల్లటివి తినడం, చూయింగ్ గమ్ నమలడం మంచిది కాదు.

ఖాళీ కడుపుతో వ్యాయామం వద్దు.

నట్స్, లైట్ ఫుడ్ తీసుకోండి.