రెండేళ్ల తర్వాత పంజాబ్ పర్యటనకు మోదీ

ప్రత్యేక విమానంలో భటిండా ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మోదీ

 రోడ్డు మార్గంలో హుస్సేనివాలాకి మోదీ

హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకం దగ్గర నివాళులర్పించాల్సి ఉన్న మోదీ

స్మారకానికి 30 కి.మీ దూరంలో ప్రధాని కాన్వాయ్ ని అడ్డుకున్న నిరసనకారులు

20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పైనే ఉండిపోయిన మోదీ కాన్వాయ్

ప్రధాని భద్రతలో ఇది పెద్ద లోపం అన్న కేంద్ర హోంశాఖ

Fill in some text

పంజాబ్ పర్యటనకు రద్దు చేసుకొని భటిండా ఎయిర్ పోర్ట్ కు మోదీ

పంజాబ్ పర్యటనకు రద్దు చేసుకొని భటిండా ఎయిర్ పోర్ట్ కు మోదీ