తెలుపు చీరలో మోహన శ్రీ..

ఆర్టిస్ట్ గా పలు సిరీస్, సినిమాలలో నటించింది మోహన శ్రీ.

తాజాగా ఆహాలో రానున్న సత్తిగాని రెండెకరాలు సినిమాలో మెయిన్ లీడ్ చేసింది. 

ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా వైట్ శారీలో మెరిపించింది మోహన శ్రీ.