మొహిందర్ కె.మిదా భారత సంతతి మహిళా కౌన్సిలర్‌

వెస్ట్ లండన్‌లో ఈలింగ్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నిక

ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి మహిళ మిదా

బ్రిటన్‌లో ఈ పదవి చేపట్టిన తొలి దళిత మహిళ

బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన సభ్యురాలు మిదా

మిదా ఎన్నికపై బ్రిటన్‌ ఫ్యాబో హర్షం

బ్రిటన్‌లో ఫ్యాబో సంస్థ దళిత హక్కులపై పోరాడుతుంది

డోర్మర్స్ వెల్స్ వార్డ్ నుంచి మిదా కౌన్సిలర్‌గా ఎన్నిక

అంతకుముందు కూడా ఆమె అదే స్థానం నుంచి గెలుపు

మిదా మేయర్‌గా ఎన్నిక కావడంపై లేబర్ పార్టీ హర్షం