ఫోథోస్ అనే రసాయనిక నామమైన మనీ ప్లాంట్‌ను ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని పెంచుతూ ఉంటారు.

మనీ ప్లాంట్లను ఎల్లప్పుడూ సరైన దిశలో నాటాలి అంటుంది వాస్తు సిద్ధాంతం.

ఈశాన్య దిశలో నాటితే ఆర్థికంగా నష్టపోతారని అంటున్నారు. దీనికి తోడు ఇంట్లో ప్రతికూలత కూడా ఏర్పడుతుందట. 

ఎప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి. గణేశుడు ఈ దిశలో ఉండే దేవుడు కాబట్టి మంగళం సూచిస్తుంది. 

మనీ ప్లాంట్ లక్ష్మీ దేవి రూపమని మ్ముతారు. Money plant వేగంగా పెరుగుతుంది. మొక్క తీగలు నేలను తాకకుండా జాగ్రత్త వహించండి.

ఎండిన మనీ ప్లాంట్ దురదృష్టానికి చిహ్నం. Vastu సిద్ధాంత ప్రకారం.. పెరుగుతున్న తీగలు శ్రేయస్సుకు చిహ్నం. 

మనీ ప్లాంట్‌‌కు రోజూ నీరు పోస్తూ ఉండండి. ఆకులు ఎండిపోతే, వాటిని కత్తిరించి తొలగించండి. 

మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఇంట్లోనే ఉంచండి. ఈ మొక్కకు ఎక్కువ సూర్యరశ్మి అవసరం లేదు కాబట్టి దీనిని ఇంటి లోపల నాటుకోవచ్చు. 

మొక్క ఎదుగుదల మందగించడం అశుభం. ఇది ఆర్థిక లోటుకు కారణం అవుతుంది.

వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌లను ఇతరులకు ఇవ్వకూడదు. ఇది శుక్ర గ్రహానికి కోపం తెప్పిస్తుంది.