ఏపీలో కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు

ప్రకాశం జిల్లాలో 41ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్

అనంతపురంలో మరో వ్యక్తికి ఒమిక్రాన్

రాష్ట్రంలో ఆరుకు చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో 450కి చేరువలో ఒమిక్రాన్ కేసులు 

ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నాయి

17 రాష్ట్రాలకు విస్తరించిన ఒమిక్రాన్

ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి మూడో డోస్ ఇవ్వనున్న అధికారులు