సూర్యుడు భగ్గుమని మండిపోతున్నాడు.

బుధవారం ఉదయం 9.27 నిమిషాలకు సూర్యుడి నుంచి భారీ స్థాయిలో జ్వాలలు 

X‌-2.2 శ్రేణి సౌరజ్వాలలు సూర్యుని నుంచి భారీ స్థాయిలో వెదజల్లుతున్నాయి

ఎగసిపడిన సౌర జ్వాలలు X కేటగిరీ సౌరజ్వాలలుగా గుర్తించారు

భారత్, ఆగ్నేయాసియా, ఆసియా పసిఫిక్‌ ప్రాంతాల్లోనే ఈ సౌరజ్వాలల ప్రభావం అధికం

హై-ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు స్తంభించే అవకాశం 

సూర్యుని అతివేడి ప్రభావంతో శాటిలైట్లు, GPS వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం..

శాటిలైట్లు, జీపీఎస్‌ పనితీరులో లోపాలు తలెత్తే ఛాన్స్

ఎయిర్‌లైన్స్‌ కమ్యూనికేషన్‌, రేడియా, నేవిగేషన్‌ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం 

విమానాలు, వ్యోమగాములకూ కూడా భారీ ముప్పు ఏర్పడే ప్రమాదం