మేఘాలలో తేలిపోవాలని ఉందా?.. పచ్చని కొండల్లో మైమరచిపోవాలని ఉందా?అందమైన సరస్సుల్లో  విహరించాలని ఉందా? లేటెందుకు?భారత్ లో ఉన్న అందాల హిల్ స్టేషన్లను చుట్టేయండి.

కులు, మనాలి (హిమాచల్ ప్రదేశ్)

ఊటీ (తమిళనాడు)

మౌంట్ అబు  (రాజస్థాన్)

డార్జిలింగ్ (పశ్చిమ బెంగాల్)

సిమ్లా (హిమాచల్ ప్రదేశ్)

లోనా వాలా  (మహారాష్ట్ర)

గ్యాంగ్ టక్ (సిక్కిం)

కొడైకెనాల్  (తమిళనాడు)

షిల్లాంగ్ (మేఘాలయా)

మున్నార్  (కేరళ)