ఈసారి జరిగిన ఫిఫా ప్రపంచ కప్‭లో మొత్తంగా 172 గోల్స్ నమోదు అయ్యాయి. గతంలో ఎప్పుడూ ఒక ప్రపంచ కప్ టోర్నీలో ఇన్ని గోల్స్ పడలేదు. ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచ కప్-2022 అతి ఎక్కువ గోల్స్ నమోదు చేసిన ప్రపంచ కప్‭గా నిలిచింది. ఇక ఎక్కువ గోల్స్ నమోదు చేసుకున్న ప్రపంచ కప్‭ల గురించి తెలుసుకుందామా?

2022 - 172

2014 - 171

1998 - 171

2018 - 169

2002 - 161

2006 - 147

1982 - 146

2010 - 143

1994 - 141

1954 - 140