విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 7 సార్లు తొలి బంతికే అవుట్ అయ్యాడు.

దినేష్ కార్తీక్ 7 సార్లు గోల్డెన్ డక్‌ను నమోదు చేశాడు.

హర్భజన్ సింగ్ ఆడిన తొలి బంతికే 7 సార్లు తన వికెట్ ని కోల్పోయాడు.

సునీల్ నరైన్ 8 సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు

ఆస్ట్రేలియ‌న్ హిట్ట‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 10 సార్లు గోల్డెన్ డ‌కౌటయ్యాడు.

ఐపీఎల్ హిస్ట‌రీలోనే అత్యధికంగా  11 సార్లు గోల్డెన్ డ‌కౌట్ అయిన ప్లేయ‌ర్‌గా రషీద్ ఖాన్ నిలిచాడు