అత్యధిక సిక్సులు బాదిన ఆర్సీబీ బ్యాటర్ డు ప్లెసిస్

డుప్లెసిస్ 34 సిక్సులతో అగ్రస్థానంలో

రెండో స్థానంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్-30 సిక్సులు

మూడో స్థానంలో శివం దుబే-30 సిక్సులు

నాలుగో స్థానంలో యశస్వి జైస్వాల్-26 సిక్సులు

అయిదో స్థానంలో రింకూ సింగ్-25 సిక్సులు

అత్యధిక ఫోర్లు బాదిన బ్యాటర్ యశస్వి జైస్వాల్-74 ఫోర్లు

2, 3 స్థానాల్లో కాన్వే (58), డేవిడ్ వార్నర్ (57)

4, 5 స్థానాల్లో సూర్యకుమార్ (52), శుభ్‌మన్ గిల్ (49)