టాలీవుడ్ స్టార్  హీరోల సినిమాలు వస్తున్నాయంటే, ఆ సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి రిలీజ్ అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాలీవుడ్ ట్రైలర్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

సర్కారు వారి పాట  26.77 మిలియన్ వ్యూస్

రాధేశ్యామ్ 23.20 మిలియన్ వ్యూస్

ఆచార్య 21.86 మిలియన్ వ్యూస్

బాహుబలి2 21.81 మిలియన్ వ్యూస్

ఆర్ఆర్ఆర్ 20.45 మిలియన్ వ్యూస్

వకీల్ సాబ్ 18.05 మిలియన్ వ్యూస్

లైగర్ 16.80 మిలియన్ వ్యూస్

పుష్ప 15.19 మిలియన్ వ్యూస్