భారత్‌లో ఎడ్జ్ 30 స్మార్ట్‌ఫోన్ విడుదల చేసిన మోటోరోలా

బడ్జెట్ ధరలో హైఎండ్ ఫీచర్స్‌తో వచ్చిన మోటో ఎడ్జ్ 30

6.5-అంగుళాల FHD+ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన pOLED స్క్రీన్

50MP + 50MP + 2MP OIS కెమెరాతో వస్తున్న ఎడ్జ్ 30

4,020mAh బ్యాటరీ మరియు 33W ఛార్జర్‌తో వస్తున్న ఎడ్జ్ 30

ప్రపంచంలోనే సన్నని, బరువు తక్కువ గల 5G ఫోన్ ఎడ్జ్ 30

భారత్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G ప్లస్ ప్రాసెసర్ కలిగిన మొదటి ఫోన్

6GB/128GB వేరియంట్ ధర రూ. 25,999 8GB/128GB వేరియంట్ ధర రూ.27,999

ఫ్లిప్‌కార్ట్‌లో మే 19 నుంచి మోటో ఎడ్జ్ 30 అమ్మకాలు ప్రారంభం