మౌని రాయ్.. నాగిని సీరియల్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్‌గా కనిపించి..
పాన్ ఇండియా వైడ్ పాపులారిటీని దక్కించుకుంది.
ప్రస్తుతం ఈ భామ అట్లాంటా టూర్‌లో ఉంది.
అక్షయ్ కుమార్, దిశా పటానితో కలిసి అక్కడి ఇండియన్స్ కోసం..
స్టేజి పర్ఫార్మెన్స్ లు ఇస్తూ సందడి చేస్తుంది.
తాజాగా ఫ్లోరిడా మియామి బీచ్‌లో బికినీతో రచ్చ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.