బాలీవుడ్ భామ మౌని రాయ్..

నాగిని సీరియల్‌తో తెలుగు వారికీ కూడా పరిచయమైంది.

ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ ఫోటోషూట్స్‌తో..

సందడి చేసే ఈ భామ న్యూ ఫొటోస్ షేర్ చేసింది.  

ఆ ఫోటోల్లో నాజూకు సొగసులతో నాగిని భామ..

రెడ్ డ్రెస్‌లోని ముద్దమందారంలా కనిపిస్తుంది.

ఈ పిక్స్ చూసిన నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.