సముద్రాల్లో కూడా కొండలు, అగ్నిపర్వతాలు ఉంటాయి

మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు అత్యంత ఆసక్తికర అంశం వెల్లడి

మహాసముద్రాల గర్భంలో భారీస్థాయిలో చక్కెర నిల్వలు

పంచదార కొండలు అని పరిశోధకులు అభివర్ణిస్తున్నారు

గతంలో గుర్తించిన చక్కెర నిక్షేపాల కంటే ఇది 80 రెట్లు ఎక్కువ

ప్రపంచవ్యాప్తంగా సముద్ర చక్కెర పరిమాణం 1.3 మిలియన్ టన్నులు

చక్కెరకు గొప్ప వనరుగా సముద్రపు పచ్చిక బయళ్లు

సముద్ర గర్భంలోని పచ్చిక కింద అపారమైన చక్కెర నిక్షేపాలు

సముద్ర గర్భంలోని పచ్చిక కార్బన్ ను అత్యధిక మోతాదులో గ్రహిస్తుంది

పర్యావరణ వ్యవస్థలో కార్బన్ ను ఇంత మొత్తంలో స్వీకరించేది మరొకటి లేదు