చాలా మందికి నోటిలో అల్సర్లు

రోజుకు నాలుగైదు సార్లు తులసి ఆకులను నమలాలి

తేనె రాయాలి 

నెయ్యి రాసినా మంచి ఫలితం

ఐస్ ముక్కలతో మర్దన చేయొచ్చు

తరచూ లవంగాలు నమలాలి

గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి

మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలి

ఆహారం తిన్నాక నోటిని శుభ్రం చేసుకోవాలి

3 నెలలకోసారి టూత్‌ బ్రష్‌ మార్చాలి