ఈ వారం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో  రిలీజ్ అవుతున్న  పలు భాషలకు చెందిన సినిమాలు,  వెబ్ సిరీస్‌లు  ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

జూన్ 22 డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ (డిస్నీప్లస్ హాట్ స్టార్)

ది అంబ్రెల్లా అకాడెమీ సీజన్ 3 (నెట్ ఫ్లిక్స్)

జూన్ 23 సర్కారు వారి పాట (అమెజాన్ ప్రైమ్)

జూన్ 23 నెంజుక్కు నీతి (సోని లివ్)

జూన్ 24 అవరోధ్ సీజన్ 2 (సోని లివ్)

జూన్ 24 ఫోరెన్సిక్ (జీ5)

జూన్ 24 మన్మథలీల (ఆహా)

జూన్ 24 మ్యాన్ వర్సెస్ బీ (నెట్ ఫ్లిక్స్)

జూన్ 24 కుట్టవుమ్ శిక్షాయుమ్ (నెట్ ఫ్లిక్స్)