ఈ వారం ఓటీటీల్లో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. మరి అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్ సీజన్2 జూన్ 28 (డిస్నీ+హాట్‌స్టార్)
బ్లాస్టెడ్ - జూన్ 28 (నెట్‌ఫ్లిక్స్)
ధాకడ్ - జులై 1 (జీ5)
సామ్రాట్ పృథ్వీరాజ్
జులై 1 (అమెజాన్ ప్రైమ్ వీడియో)
అన్యాస్ ట్యుటోరియల్
జులై 1 (ఆహా)
ది టెర్మినల్ లిస్ట్
జులై 1 (అమెజాన్ ప్రైమ్ వీడియో)
స్ట్రేంజర్ థింగ్స్ 4
(వెబ్ సిరీస్)
జులై 1 (నెట్‌ఫ్లిక్స్)
షటప్ సోనా (వెబ్ సిరీస్
)
జులై 1 (జీ5)
మియా బీవీ ఔర్ మర్డర్
జులై 1 (ఎంఎక్స్ ప్లేయర్)