ఈ వారం
ఓటీటీ ప్లాట్‌ఫాంలలో రిలీజ్ అవుతున్న సినిమాలు,
వెబ్ సిరీస్‌లు
ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇండియన్ ప్రిడేటర్
(హిందీ సిరీస్)
జూలై 20 (నెట్ ఫ్లిక్స్)
యూత్ ఆఫ్ మే
(కొరియన్ సిరీస్)
జూలై 20 (నెట్ ఫ్లిక్స్)
పరంపర-2 (తెలుగు సిరీస్) జూలై 21 (డిస్నీ+ హాట్ స్టార్)
ఏజెంట్ ఆనంద్ సంతోష్ (తెలుగు సిరీస్)
జులై 22 (ఆహా)
ఎఫ్3
జూలై 22
(నెట్ ఫ్లిక్స్, సోనీలివ్)
ద గ్రే మ్యాన్ (తెలుగు డబ్బింగ్) జూలై 22 (నెట్ ఫ్లిక్స్)
డాక్టర్ అరోరా (హిందీ సిరీస్) జూలై 22 (సోనీలివ్)
మీమ్ బాయ్స్ (తమిళ సిరీస్) జూలై 22 (సోనీలివ్)