ఈ వారం థియేటర్లలోకి వస్తున్న సినిమాలు

విజయసేతుపతి, నయనతార, సమంత నటిస్తున్న 'కాతువాకుల రెండు కాదల్' తమిళ సినిమా తెలుగులో 'కణ్మని రాంబో ఖతీజా'గా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకి రానుంది.

చిరంజీవి, చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదల కానుంది.

అజయ్ దేవగణ్, అమితాబ్, రకుల్ కలిసి నటించిన 'రన్ వే 34' ఏప్రిల్ 29న విడుదల కానుంది.

శ్రీ విష్ణు హీరోగా వస్తున్న 'భళా తందనాన' సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ అవ్వనుంది.