ఈ వారం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫాంలలో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, రియాలిటీ షోలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

మదరింగ్‌ సండే (హాలీవుడ్, జూలై 12) - జీ5

కుంగు ఫూ పాండా (జూలై 14) - నెట్ ఫ్లిక్స్

రెసిడెంట్ ఈవిల్‌ - వెబ్‌ సిరీస్ (జూలై 14) - నెట్ ఫ్లిక్స్

సమ్మతమే (జూలై 15) - ఆహా

మా నీళ్ల ట్యాంక్ (తెలుగు సిరీస్‌, జూలై 15) - జీ5

మామనీథాన్ (తమిళం, జూలై 15) - ఆహా

జన్‌‌హిత్ మే జారీ (హిందీ, జూలై 15) - జీ5

కామిక్‌‌స్థాన్‌ రియాలిటీ షో (జూలై 15) - అమెజాన్ ప్రైమ్ వీడియో

వాశి(మలయాళం/తెలుగు) (జూలై 15) - నెట్ ఫ్లిక్స్