మే 4వ వారంలో థియేటర్లు, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే!

ఎఫ్3 - మే 27న థియేటర్లలో రిలీజ్ కానుంది.

కాతు వాకుల రెండు కాదల్  మే 27, డిస్నీప్లస్ హాట్‌స్టార్

అటాక్ పార్ట్ 1 - మే 27, జీ5

ది లాడ్జ్(హాలీవుడ్)  మే 22, నెట్‌ఫ్లిక్స్

వెల్‌కమ్ టు వెడ్డింగ్ హెల్(హాలీవుడ్)  మే 23, నెట్‌ఫ్లిక్స్

తులసీదాస్ జూనియర్(హిందీ)  మే 23, నెట్‌ఫ్లిక్స్

ఫోరెన్సిక్(హిందీ) - మే 24, జీ5

ఒబీ వ్యాన్ కెనోబీ(హాలీవుడ్)  మే 27, డిస్నీప్లస్ హాట్‌స్టార్

నిర్మల్ పాఠక్ కీ ఘర్ వాపసీ(హిందీ)  మే 27, సోనీ లివ్