అక్టోబర్ మూడో వారంలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు, దీపావళి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. మరి ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న
సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
బ్లాక్ ఆడమ్ అక్టో
బర్ 20
ఓరి దేవుడా! అక్టోబర్ 21
జిన్నా అక్టోబర్ 21
సర్దార్ అక్టోబర్ 21
ప్రిన్స్ అక్టోబర్ 21
మాన్స్టర్(మలయాళం)
అక్టోబర్ 21
బిల్లా(రీ-రిలీజ్) అక్టోబర్ 23