ఈ వారం థియేటర్లలో  రిలీజ్ అవుతున్న సినిమాలు  ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

గోపీచంద్‌ 'పక్కా కమర్షియల్‌'  జులై 1

మాధవన్‌ 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌' జులై 1

సందీప్‌ మాధవ్‌ 'గంధర్వ'- జులై 1

అరుణ్ విజయ్‌ 'ఏనుగు'- జులై 1

అవికా గోర్, శ్రీరామ్‌  '10th క్లాస్‌ డైరీస్‌'- జులై 1

సాయి దన్సిక, తేజ్ కురపాటి 'షికారు‌'- జులై 1