పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన సినిమాలు

Arrow

పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 12 సినిమాలు రీమేక్ చేశారు.

పవన్ మొదటి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' బాలీవుడ్ 'ఖయమత్ సే ఖయమత్ తక్' రీమేక్‌గా తెరకెక్కింది.

పవన్ రెండో సినిమా 'గోకులంలో సీత' తమిళ్ సినిమా 'గోకులతిల్ సీతై' రీమేక్.

పవన్ మూడో సినిమా 'సుస్వాగతం' తమిళ్ సినిమా 'లవ్‌టుడే' రీమేక్

'తమ్ముడు' సినిమా హిందీ 'జో జీత ఓహి సికిందర్' సినిమా రీమేక్

'ఖుషి' సినిమా తమిళ్ 'ఖుషి' నుంచి రీమేక్ గా తెరకెక్కింది.

'అన్నవరం' సినిమా తమిళ్ సినిమా 'తిరుపాచి' రీమేక్

'తీన్‌మార్' సినిమా హిందీ 'లవ్‌ ఆజ్‌ కల్' రీమేక్

'గబ్బర్‌సింగ్' సినిమా హిందీ 'దబాంగ్' మూవీ రీమేక్

'గోపాల గోపాల' సినిమా హిందీ 'ఓ మై గాడ్' రీమేక్

'కాటమరాయుడు' తమిళ్ 'వీరమ్' సినిమా రీమేక్

'వకీల్‌సాబ్' సినిమా హిందీ 'పింక్' రీమేక్

తాజాగా వచ్చిన 'భీమ్లా‌నాయక్' సినిమా మలయాళం 'అయ్యప్పనం కోషియమ్' రీమేక్‌గా తెరకెక్కింది.