ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు

అజిత్ హీరోగా నటించిన 'వలిమై' ఫిబ్రవరి 24న రానుంది. టాలీవుడ్ యువ హీరో కార్తికేయ ఇందులో విలన్ గా చేయడం విశేషం.

పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25న రానుంది.

అలియాభట్ మెయిన్ లీడ్‌లో చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా 'గంగూబాయి కథియావాడి' ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది.

వరుణ్‌తేజ్ హీరోగా నటించిన 'గని' సినిమా ఫిబ్రవరి 25న అనౌన్స్ చేశారు. కానీ వాయిదా పడే అవకాశం ఉంది.