ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు
శ్రీ విష్ణు హీరోగా నటించిన 'భళా తందనాన' సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
యాంకర్ సుమ మెయిన్ లీడ్ లో నటించిన 'జయమ్మ పంచాయితీ' మే 6న థియేటర్లలోకి రానుంది.
విశ్వక్సేన్ హీరోగా 'నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా మే 6న రిలీజ్ అవ్వబోతుంది.
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మొట్ట మొదటి లెస్బియన్ సినిమా 'డేంజరస్' కూడా మే 6న రిలీజ్ అవుతుంది.
ఈ వారంలో రిలీజ్ అయ్యే నాలుగు సినిమాలు ఒకే రోజు మే 6న రిలీజ్ అవ్వనున్నాయి.
ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందనుందో చూడాలి.