2022 సంవత్సరం ముగింపుకు చేరుకోవడంతో, ఈ ఏడాదిలో జరిగిన విషయాలను జనం మరోసారి గుర్తుకు చేసుకుంటున్నారు. అయితే ఈ ఏడాదిలో అడవి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుందాం.

భీమ్లా నాయక్

ఆర్ఆర్ఆర్

ఆచార్య

విరాట పర్వం

రామారావు ఆన్ డ్యూటీ

వాంటెడ్ పండుగాడ్

లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్

కొండా

కాంతా

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం